వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ జట్టు టెస్టు క్రికెట్ ప్రమాణాలను దిగజార్చుతూ ఈ ఫార్మాట్‌కు తీవ్ర అపకారం చేస్తోందని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మండిపడ్డారు.
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆ జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా టెస్టు దేశాలతో పోటీపడే స్థితిలో లేదని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...

