Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన భారత్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 8:27 PM జాతీయంక్రీడలు
అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన భారత్‌ - Udayam
అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ మరికాసేపట్లో దిల్లీలో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన భారత జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్‌ తరఫున సంజు శాంసన్‌ వికెట్‌కీపర్‌గా, శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

Comments

G
Loading comments...