Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్‌కు దూసుకెళ్లిన లూధియానా లయన్స్..

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:32 AM జాతీయంక్రీడలు
ఫైనల్‌కు దూసుకెళ్లిన లూధియానా లయన్స్.. - Udayam
షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించిన లూధియానా లయన్స్ తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు, లూథియానా కెప్టెన్‌ సైల్‌ ఆరోరా (56 బంతుల్లో 120 నాటౌట్; 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా, పేసర్ సాహిల్‌ బాస్కర్‌ (6 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు.

Comments

G
Loading comments...