వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో టెస్టులోనూ పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ 8 వికెట్లతో గెలిచింది. 130 పరుగుల లక్ష్యాన్ని 24.2 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
జో రూట్ 62, జోర్డాన్ కాక్స్ 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 133 పరుగులకే ఆలౌటైంది.
Comments
Loading comments...

