Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకెట్‌ను విరగ్గొట్టిన సబలెంకా

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 1:51 PM జాతీయంక్రీడలు
రాకెట్‌ను విరగ్గొట్టిన సబలెంకా - Udayam
యూఎస్‌ ఓపెన్‌ 2026 మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఎలెనా రిబకినా కైవసం చేసుకుంది. ఫైనల్లో సబలెంకాపై 4-6, 7-5, 6-2 తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా మూడోసారి టైటిల్‌ గెలవాలన్న సబలెంకా ఆశలు నెరవేరలేదు. ఓటమితో తీవ్ర అసహనానికి గురైన ఆమె రాకెట్‌ను విరగ్గొట్టగా, కెమెరామెన్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...