వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జట్టు అవసరాల కోసం ఏ నాడూ వెనుకాడకుండా రకరకాల బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్ ప్రయాణం నేటితరానికి ఒక పెద్ద పాఠం.
ధోని రాకముందు జట్టు అవసరాల రీత్యా డెబ్బైకి పైగా వన్డేల్లో కీపింగ్ బాధ్యతలు చేపట్టి 'మిస్టర్ డిపెండబుల్' అనిపించుకున్నారు.
Comments
Loading comments...

