Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా పై గెలుపు.. వరుసగా మూడోసారి

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:24 PM జాతీయంక్రీడలు
చైనా పై గెలుపు.. వరుసగా మూడోసారి - Udayam
చైనాలో జరిగిన ఆసియా జూనియర్ హాకీ టోర్నీలో చైనాను 1–0తో ఓడించి భారత జూనియర్ మహిళల జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో వరుసగా మూడోసారి ఆసియా జూనియర్ టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...