Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా దాడిలో టెన్నిస్ స్టార్ ఇల్లు ధ్వంసం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:30 PM జాతీయంక్రీడలు
రష్యా దాడిలో టెన్నిస్ స్టార్ ఇల్లు ధ్వంసం - Udayam
ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో టెన్నిస్ స్టార్ డయానా యస్ట్రెమ్స్కా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా, ఆ దాడిలో తనకు ఫ్రెంచ్ ఓపెన్ టవల్ మాత్రమే మిగిలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...