వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ 82 పరుగులతో రాణించగా.. అర్ష్‌దీప్ 3 వికెట్లు తీశాడు. తొలుత అఫ్గాన్ 156 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 42 పరుగులు చేయడంతో భారత్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో టీ20 మంగళవారం.
Comments
Loading comments...

