వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'టెర్మినల్ 44' హోటల్ ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జవ్వాజి శేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

