Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు ప్రసిధ్‌ దూరం

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:38 PM జాతీయంక్రీడలు
 న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు ప్రసిధ్‌ దూరం - Udayam
టీమిండియా పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణ హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. మ్యాచ్‌లకు సిద్ధమయ్యేలా ఫిట్‌నెస్‌ పరీక్షలో అర్హత సాధిస్తే.. నవంబర్‌ 6 నుంచి జరిగే మూడో అనధికారిక టెస్టులో భారత్‌-ఎ తరఫున ఆడే అవకాశం ఉంది. మరోవైపు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొలి వన్డేలో మాత్రమే ఆడి.. అనంతరం భారత్‌-ఎ జట్టుతో చేరనున్నాడు.

Comments

G
Loading comments...