Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవర్‌ప్లేలో కివీస్‌ దూకుడు.. 67/2

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 1:10 PM జాతీయంక్రీడలు
పవర్‌ప్లేలో కివీస్‌ దూకుడు.. 67/2 - Udayam
భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్‌ పవర్‌ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ప్రిన్స్‌ యాదవ్‌ వేసిన ఆరో ఓవర్‌లో కివీస్‌ బ్యాటర్లు రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదారు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి.

Comments

G
Loading comments...