వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ను దృష్టి లో ఉంచుకుని అక్కడి దేవాలయ కమిటీ, ఎండోమెంట్ డిపార్ట్ మెంట్, ప్రతి ఏటా టెండర్ దారులతో కుమ్మక్కై టెంకాయలు, లడ్డు, పులిహోర, పూజా సామాగ్రి, కరెంట్, వీటిపై టెండర్ లు పెంచుతూ స్వామి వారి భక్తులను దోపిడీకి గురిచేస్తున్నరని మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కూర్వ రమేష్ అన్నారు.
శనివారం కురుమూర్తి స్వామి ఆలయ ఆవరణలో ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడారు.
Comments
Loading comments...

