వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకుని బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో గణిత ఉపాధ్యాయుల వర్క్‌షాప్‌లో మాట్లాడారు.
ఏఐ, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ వేదికలను వినియోగించి పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

