Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేకుమట్లలో ఐలమ్మకు ఘన నివాళి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:35 PM జయ శంకర్ భూపాలపల్లి General
టేకుమట్లలో ఐలమ్మకు ఘన నివాళి - Udayam
టేకుమట్ల మండలం వెలిశాలలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ధైర్యసాహసాలతో నిలిచిన ఐలమ్మ భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పేదలు, రైతుల హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. భూమి, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...