వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ: టేకు చెట్లపై స్కెలిటనైజర్ పురుగు కనిపిస్తోంది. ఈ పురుగు ఆకుల్లోని పత్రహరితాన్ని తినడంతో ఆకులు గోధుమ రంగులోకి మారుతున్నాయి.
పురుగు నివారణకు 5 శాతం వేప కషాయం లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచించారు. ఈ పురుగు వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.
Comments
Loading comments...

