Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్‌లో ఎస్టీ నాయకుల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:16 AM మెదక్General
టేక్మాల్‌లో ఎస్టీ నాయకుల ముందస్తు అరెస్ట్ - Udayam
ఎస్టీ కుల హక్కుల కోసం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా టేక్మాల్ పోలీసులు ఎస్టీ నాయకుడు రమేశ్ చౌహాన్‌తో పాటు పలువురు నాయకులను శుక్రవారం ఉదయం 6 గంటలకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నారు. ఎస్సై అరవింద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏఎస్ఐ జగదీశ్వర్‌, పోలీసు సిబ్బంది ఈ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...