Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ ఉద్యోగాల పేరిట కోట్లలో మోసం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 10, 2026 6:06 PM తిరుపతిGeneral
టీటీడీ ఉద్యోగాల పేరిట కోట్లలో మోసం - Udayam
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం టీటీడీలో ఉద్యోగాల పేరిట రూ. 3 కోట్ల భారీ స్కాం వెలుగుచూసింది. అడ్వకేట్‌గా పరిచయం చేసుకుని, బాధితులకు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి ముంచేసిన కిరణ్ కుమార్ రెడ్డి అనే నిందితుడిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ లోగోతో నకిలీ పత్రాలు సృష్టించిన నిందితుడు, సుమారు 25 మంది నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు.

Comments

G
Loading comments...