Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్: ఏపీ కేబినెట్ ఆదేశం

Follow Udayam on Google
రూప దేవి Jul 10, 2026 3:18 PM అమరావతిGeneral
సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్: ఏపీ కేబినెట్ ఆదేశం - Udayam
సోషల్ మీడియాలో ప్రభుత్వం, నేతలను కించపరుస్తూ పెట్టే అభ్యంతరకర పోస్టులపై ఏపీ కేబినెట్ సీరియస్ అయింది. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూనే.. అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు తక్షణమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి మరల్చేందుకు ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మంత్రులను అప్రమత్తం చేశారు. వారి ట్రాప్‌లో పడకుండా జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

Comments

G
Loading comments...