వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు పట్టణంలోని దేశాలమ్మ ఆలయం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాజోలుకు చెందిన గుబ్బల సత్యనారాయణ (57) అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌లో అల్లుడిని కలిసి తిరిగి వస్తూ, పాలకొల్లు బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మృతుడి భార్య రాజేశ్వరితో పాటు మరో ప్రయాణికుడు దుర్గాప్రసాద్ గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

