Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లటి నీటి ప్రచారంపై టీటీడీ క్లారిటీ

Follow Udayam on Google
శివ కుమార్ Jul 30, 2026 7:46 PM తిరుపతిGeneral
తెల్లటి నీటి ప్రచారంపై టీటీడీ క్లారిటీ - Udayam
తిరుమల జపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద కుళాయి నీరు తెల్లగా వస్తోందనే ప్రచారంపై టీటీడీ స్పందిస్తూ, వాటర్ ప్రెజర్ వల్ల ఏర్పడే సూక్ష్మ గాలి బుడగల వల్లే అలా కనిపిస్తోందని తెలిపింది. ల్యాబ్ పరీక్షల్లో ఈ నీరు పూర్తిగా స్వచ్ఛమైనదని తేలిందని, భక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...