Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 6న ‘టైసన్ నాయుడు’ ఫస్ట్ సింగిల్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 10:20 AM జాతీయంవినోదం
నవంబర్ 6న ‘టైసన్ నాయుడు’ ఫస్ట్ సింగిల్ - Udayam
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ‘టైసన్ నాయుడు’ సినిమా నుంచి తొలి పాట ‘మదరాసి రబ్బరు బొమ్మ’ నవంబర్ 6న విడుదల కానుంది. ఈ పాట ప్రోమో నవంబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Comments

G
Loading comments...