వార్తలకు తిరిగి వెళ్లండి

టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా సేవలందిస్తున్న వృద్ధులను గౌరవిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వృద్ధుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం ద్వారా సమాజంలో వారి పాత్రను గుర్తుచేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా ఉన్న వృద్ధులను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు
Comments
Loading comments...

