వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముంబయిలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదం నుంచి టైగర్ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్కు గాయాలయ్యాయి.
ఈ దారుణానికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించినట్లు కథనాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు.
Comments
Loading comments...

