వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రణబాలి' అక్టోబర్ 16న విడుదలైంది. తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, రూ.16.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
బుక్మైషోలో ఇప్పటికే 750కే టికెట్లు అమ్ముడయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఆర్నాల్డ్ వోస్లూ విలన్గా నటించగా, తొలి వారంలోనే టికెట్ల విక్రయం 1 మిలియన్ దాటనుందని అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

