వార్తలకు తిరిగి వెళ్లండి

‘అల్లరి’ నరేశ్, కాజల్ చౌదరి జంటగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వస్తున్న ‘కనకదుర్గ’ సినిమాలోని ‘‘అమ్మా... కనకదుర్గా...’’ లిరికల్ పాటను నవరాత్రుల సందర్భంగా శనివారం విడుదల చేశారు.
తమన్ సంగీతంలో భాస్కరభట్ల, సిరాశ్రీ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ చిత్రాన్ని అనన్య బిర్లా, ప్రీతి షహానీ, అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

