వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు.
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని కొనియాడిన ఆయన, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా వీక్షించి తన స్పందనను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
Comments
Loading comments...

