వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’ విడుదల తేదీ వాయిదా పడింది.
గతంలో 2027 మార్చి 5న విడుదలవుతుందని ప్రకటించిన మేకర్స్, తాజాగా దీపావళి కానుకగా 2027 అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్తో అధికారికంగా వెల్లడించారు.
Comments
Loading comments...

