Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌ కల చెదిరింది.. రిక్తహస్తాలతోనే

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:08 AM జాతీయంవినోదం
వెస్టిండీస్‌ కల చెదిరింది.. రిక్తహస్తాలతోనే - Udayam
భారత్‌ను సొంతగడ్డపై ఓడించి 24 ఏళ్ల కలను నెరవేర్చుకుంటామన్న విండీస్‌ కోచ్‌ డారెన్ సామీ సవాల్‌ నెరవేరలేదు. కెప్టెన్ షై హోప్ (539 పరుగులు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ రాణించినప్పటికీ, సిరీస్‌ను కైవసం చేసుకునే ఏ దశలోనూ విండీస్ విజయం సాధించలేక చివరికి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.

Comments

G
Loading comments...