Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమెడియన్‌ రామచంద్రకు సాయం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 3:13 PM జాతీయంవినోదం
కమెడియన్‌ రామచంద్రకు సాయం - Udayam
బ్రెయిన్‌ ట్యూమర్‌, పక్షవాతంతో చికిత్స పొందుతున్న ప్రముఖ కమెడియన్‌ రామచంద్రకు హీరో సంజోష్ అండగా నిలిచారు. రామచంద్రను పరామర్శించి, వైద్య ఖర్చుల కోసం రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. ఆయన చికిత్సకు మరొక రూ.8 లక్షలు అవసరమని, ఈ విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సంజోష్ హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ వర్గాలు కూడా స్పందించి రామచంద్రకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...