వార్తలకు తిరిగి వెళ్లండి

‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో దర్శకుడు జానకిరామ్ మారెళ్ల తొలి చిత్రంతోనే విజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సహజమైన సంభాషణలు, సందర్భానుసార కామెడీతో థియేటర్లలో నవ్వులు పూయించారు.
తన గురువు బాబీ తరహాలోనే వినోదంతో పాటు కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌లను విజువల్‌గా రిచ్‌గా తెరకెక్కించి తన టేకింగ్ స్కిల్‌ను చాటుకున్నారు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు పెరిగాయి.
Comments
Loading comments...

