Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటి నేహా శర్మ హెచ్చరిక

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 8:46 AM జాతీయంవినోదం
నటి నేహా శర్మ హెచ్చరిక - Udayam
ఏఐ సాయంతో తన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నవారికి నటి నేహా శర్మ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అటువంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, లేదంటే ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా వదిలిపెట్టబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హెచ్చరించారు.

Comments

G
Loading comments...