Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సియెర్రా డార్క్‌ ఎడిషన్‌ లాంచ్‌

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 4:07 PM జాతీయంవాణిజ్యం
టాటా సియెర్రా డార్క్‌ ఎడిషన్‌ లాంచ్‌ - Udayam
టాటా మోటార్స్‌ సియెర్రా డార్క్‌ ఎడిషన్‌ను రూ.13.99 లక్షల ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధరతో విడుదల చేసింది. ఫ్రీసియన్‌ బ్లాక్‌ ఎక్స్‌టీరియర్‌, బ్లాక్‌డ్‌-అవుట్‌ డిజైన్‌, ప్రత్యేక ‘#DARK’ బ్యాడ్జింగ్‌ దీని ప్రత్యేకతలు. పెట్రోల్‌, టర్బో-పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లలో ఈ ఎడిషన్‌ అందుబాటులో ఉంటుంది.

Comments

G
Loading comments...