Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్ అడ్మిషన్ల పోస్టర్ల ఆవిష్కరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 12:32 PM మహబూబ్‌నగర్General
టాస్ అడ్మిషన్ల పోస్టర్ల ఆవిష్కరణ - Udayam
మహబూబ్‌నగర్‌లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాల పెంపులో భాగంగా అడ్మిషన్ల పోస్టర్‌ను ముఖ్య ప్రణాళికా అధికారి నర్సిములు ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శివయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సతీశ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...