Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ కమెడియన్ కు తీవ్ర అనారోగ్యం

Follow Udayam on Google
Harika Oct 08, 2026 4:23 PM జాతీయంవినోదం
టాలీవుడ్ కమెడియన్ కు తీవ్ర అనారోగ్యం - Udayam
‘వెంకీ’, ‘దుబాయ్ శీను’, ‘దరువు’, ‘సొంతం’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన కమెడియన్ రామచంద్ర తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో పక్షవాతం వచ్చి ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయాయని తెలిపారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న ఆయన, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేకపోతున్నానని, దాతలు సాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...