Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది బీస్ట్‌’కు పాజిటివ్‌ రివ్యూలు

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 2:47 PM జాతీయంవినోదం
‘ది బీస్ట్‌’కు పాజిటివ్‌ రివ్యూలు - Udayam
శామ్యూల్‌ ఎల్‌. జాక్సన్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది బీస్ట్‌’కు తొలి రివ్యూల్లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఎనిమిది రివ్యూల్లో ఆరు పాజిటివ్‌గా ఉన్నాయి. రెన్నీ హార్లిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రంలో అమెరికా అధ్యక్షుడిగా జాక్సన్‌ నటించారు.

Comments

G
Loading comments...