Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TSRTC ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు సన్మానం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 1:10 PM వికారాబాద్General
TSRTC ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు సన్మానం - Udayam
TSRTC డ్రైవర్ పోస్టులకు ఎంపికైన బండవెల్కిచర్ల, కుల్కచర్ల గ్రామాల యువకులను బండవెల్కిచర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో పాంబండ ఆలయ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ అభినందించారు. మన ప్రాంత యువత ఉద్యోగ సాధనలో రాణించడం అభినందనీయమని, వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...