Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TSCPSEU మండల నూతన అధ్యక్షుడి గా భీమ్

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:20 AM కామరెడ్డిGeneral
TSCPSEU మండల నూతన అధ్యక్షుడి గా భీమ్ - Udayam
మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో గురువారం జరిగిన సమావేశంలో (TSCPSEU) మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా భీమ్, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మాన్, కోశాధికారిగా సురేశ్, ఉపాధ్యక్షులుగా సంపత్ రెడ్డి, రాజు, కార్యదర్శులుగా శ్రీనివాస్, విజయ్, రాజు, అసోసియేట్ అధ్యక్షులుగా దశరథ్ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...