వార్తలకు తిరిగి వెళ్లండి

కేన్సర్ బాధిత చిన్నారుల వైద్యానికి నిధులు సేకరించేందుకు బార్ట్లో మీజ్ కుబ్కోవ్‌స్కీ బాల్టిక్ సముద్రాన్ని ఈదాడు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా వెనక్కి తగ్గకుండా ఐదోసారి లక్ష్యాన్ని చేరుకున్నాడు.
జులై 31న స్వీడన్ తీరం నుంచి బయలుదేరిన కుబ్కోవ్‌స్కీ 55 గంటల 10 నిమిషాలు ఈది పోలాండ్ తీరానికి చేరుకున్నాడు. ఈ విజయాన్ని కేన్సర్ బాధిత చిన్నారులకు అంకితం చేశాడు.
Comments
Loading comments...

