Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యం, ధర్మం, న్యాయమే జీవన మార్గం: ఎస్పీ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:16 AM మెదక్General
సత్యం, ధర్మం, న్యాయమే జీవన మార్గం: ఎస్పీ - Udayam
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలకు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శ్రీకృష్ణుని జన్మ ధర్మస్థాపనకు దివ్య సందేశమని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని జీవన మార్గంగా పాటిస్తూ శాంతి, భద్రతలతో సమాజాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి నడవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...