వార్తలకు తిరిగి వెళ్లండి

స్విట్జర్లాండ్‌లో కీలకమైన శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లెబనాన్‌లో ఇరాన్ పరోక్షంగా సృష్టిస్తున్న సమస్యలను వెంటనే ఆపాలని, లేనిపక్షంలో మరోసారి దాడులు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.
వారు తమ వైఖరిని మార్చుకోకపోతే గత వారం చేసిన విధంగానే దాడులు చేస్తామని, ఈసారి మరింత తీవ్రంగా దెబ్బతీస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేస్తూ హెచ్చరించారు.
Comments
Loading comments...

