వార్తలకు తిరిగి వెళ్లండి

చర్చల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మంగళవారమే దాడులకు సిద్ధమైనా, చివరి నిమిషంలో ఆపామని వెల్లడించారు. టెహ్రాన్ అణ్వాయుధాలు పొందకుండా ఉండేలా శాశ్వత ఒప్పందం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు ఇరాన్ కూడా తాము కొత్త దారుల్లో ఎదురుదాడికి సిద్ధమని ప్రకటించింది.
Comments
Loading comments...

