Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొజ్తబాపై ట్రంప్ సంచలనం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 14, 2026 9:26 AM జాతీయంGeneral
మొజ్తబాపై ట్రంప్ సంచలనం - Udayam
ఇరాన్ సుప్రీం లీడర్ వారసుడు మొజ్తబా ఖమేనీ 90 శాతం దెబ్బతిన్నారని, ఆయన పని దాదాపు అయిపోయిందని డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైన్యం తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై ఇరాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Comments

G
Loading comments...