వార్తలకు తిరిగి వెళ్లండి
మరో ప్రపంచ కప్‌కు ట్రంప్ విజ్ఞప్తి

ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌లో అర్జెంటీనాపై విజయం సాధించి స్పెయిన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ వేడుకల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజేతలకు ట్రోఫీని అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అమెరికాలో వెంటనే మరో ప్రపంచ కప్‌ను నిర్వహించేలా చూడాలని ఫిఫా అధ్యక్షుడు గియాన్నికి ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Comments
Loading comments...