Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌-1బీ వీసా ఫీజుపై వెనక్కి తగ్గని ట్రంప్‌

Follow Udayam on Google
Kiran Jun 12, 2026 12:39 PM జాతీయంGeneral
హెచ్‌-1బీ వీసా ఫీజుపై వెనక్కి తగ్గని ట్రంప్‌ - Udayam
హెచ్‌-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని బోస్టన్ ఫెడరల్ కోర్టు ఇటీవల కొట్టివేసింది. అయితే, ఈ తీర్పుపై అస్సలు వెనక్కి తగ్గని ట్రంప్ యంత్రాంగం, కోర్టు ఆదేశాలను సవాల్ చేసేందుకు సిద్ధమైంది. ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అమెరికా న్యాయశాఖ తాజాగా నోటీసు దాఖలు చేసింది. ప్రభుత్వ తాజా చర్యలతో ఈ వివాదం మరికొన్ని నెలల పాటు కోర్టుల్లోనే సాగనుండటంతో, కంపెనీలకు ఫీజు భారం నుండి పూర్తి ఉపశమనం దక్కనట్లేనని తెలుస్తోంది.

Comments

G
Loading comments...