Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియాపై ట్రంప్‌ ఫైర్‌

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 8:48 AM జాతీయంGeneral
దక్షిణ కొరియాపై ట్రంప్‌ ఫైర్‌ - Udayam
ఇరాన్‌ యుద్ధంలో సహకరించలేమని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ చెప్పడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నుంచి రక్షణకు 39 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారని వ్యాఖ్యానించారు. అమెరికా సైనిక కార్యకలాపాలకు సహకరించని మిత్రదేశాల రక్షణ భారాన్ని మోయడంలో అర్థం లేదని ట్రంప్‌ అన్నారు. కిమ్‌ తనను గౌరవిస్తారని, తమ మధ్య మంచి స్నేహం ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...