Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా-ఇరాన్ క్షిపణి డీల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 11:46 AM అల్ ఇండియా అంతర్జాతీయ
చైనా-ఇరాన్ క్షిపణి డీల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ - Udayam Digital
పాకిస్థాన్ మీదుగా చైనా నుంచి ఇరాన్‌కు 400 షోల్డర్‌ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల రవాణా జరగనుందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హామీ ఇచ్చారని, ఈ వార్తలు నిజమైతే తీవ్ర నిరాశకు గురవుతానని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, దాదాపు 60 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం వార్తలను చైనా, పాకిస్థాన్ ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాయి.

Comments

G
Loading comments...