వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిషెల్‌ల మార్ఫింగ్ ఫొటోను ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో షేర్ చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంపై రాజకీయ నినాదాల గ్రాఫిటీ ఉన్న ఈ చిత్రం తీవ్ర చర్చకు దారితీసింది.
ఇదే పోస్టులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మార్ఫింగ్ చిత్రాన్ని కూడా ట్రంప్ జత చేశారు. జాతి వివక్షను ప్రోత్సహించేలా ఈ పోస్ట్‌లు ఉన్నాయంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Loading comments...

