వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో తన సమావేశం సానుకూలంగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ముగియాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గత నెలలో సుమారు 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఇది ఆమోదయోగ్యం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
