వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్ జీ7 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖాముఖిగా భేటీ అయ్యారు. వాణిజ్య వివాదాలు, భౌగోళిక ఉద్రిక్తతల మధ్య ఈ కీలక చర్చలు జరిగాయి.
ఈ ప్రత్యేక సందర్భంగా భారత ప్రధాని మోదీని 'టోటల్ కిల్లర్', 'టఫ్ నెగోషియేటర్' అని అభివర్ణించిన ట్రంప్, ఆయన ఒక దేవదూతలా కనిపిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

